ఆరోగ్యకరమైన మునగాకుల సూప్.. ఇలా తయారు చేసుకుని తాగవచ్చు..!
మునగ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల మునగ ఆకులను తీసుకోవాలని చెబుతుంటారు. దీన్ని కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు నీటిలో ఆ ఆకులను మరిగించి తాగుతారు. అయితే మునగ ఆకులతో సూప్ కూడా తయారు చేసుకుని తాగవచ్చు. ఇది రుచికరంగా ఉండడమే కాదు, పోషకాలను కూడా అందిస్తుంది. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మరి మునగ ఆకులతో సూప్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కావల్సిన పదార్థాలు మునగ … Read more









