ఉద‌యం లేదా సాయంత్రం.. డ్రై ఫ్రూట్స్ ను ఎప్పుడు తింటే ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

కిస్మిస్‌లు, అంజీర్‌, ఆలుబుక‌ర‌.. వంటివి డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వివిధ ర‌కాల ద్రాక్ష‌ల‌ను ఎండ బెట్టి కిస్మిస్‌ల‌ను త‌యారు చేస్తారు. ఇక ప‌లు రకాల పండ్ల‌ను ఎండ‌బెడితే అవి డ్రై ఫ్రూట్స్‌గా మారుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే వీటిని రోజులో ఏ స‌మ‌యంలో తింటే మ‌న‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అధికంగా ఉంటాయి. విట‌మిన్లు ఎ, బి, సిల‌తోపాటు … Read more