ఎల్ల‌ప్పుడూ ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలి ?

ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది ర‌క ర‌కాలుగా క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే మ‌రీ అంత క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. కేవ‌లం కొద్దిపాటి వ్యాయామం చేయ‌డంతోపాటు నిత్యం పౌష్టికాహారం తీసుకోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం చేస్తే చాలు. ఆటోమేటిగ్గా ఎవ‌రైనా ఫిట్‌గా ఉండ‌వ‌చ్చు. ఫిట్‌గా ఉండేందుకు ఏయే అంశాల‌ను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నీరు రోజుకు క‌నీసం 3 లీట‌ర్ల నీటిని అయినా తాగాలి. నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే క‌నీసం 1 లీట‌ర్ నీటిని తాగే … Read more