ఈ సీజ‌న్‌లో మీ పాదాల‌ను ఇలా సుర‌క్షితంగా ఉంచుకోండి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే అనేక బాక్టీరియ‌ల్‌, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాప్తి చెందుతుంటాయి. దీంతోపాటు పాదాలు ఎక్కువ సార్లు వ‌ర్ష‌పు నీటిలో.. ముఖ్యంగా బుర‌ద‌, మురికి నీటిలో త‌డుస్తుంటాయి. దీంతో పాదాల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. సూక్ష్మ క్రిములు నివాసం ఉంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో పాదాల‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. పాదాలపై స‌హ‌జంగానే చ‌ర్మానికి సంబంధించిన మృత క‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో అవి పాదాల‌కు అతుక్కుని పోతాయి. క‌నుక వాటిని వదిలించుకోవాలి. … Read more