పాదాల నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించేందుకు చిట్కాలు..!

రోజూ షూస్‌ ధరించే వారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్సులను సరిగ్గా శుభ్రం చేయకపోయినా, షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయితే వాటిని శుభ్రంగా ఉంచుకున్నా కూడా ఒక్కోసారి బాక్టీరియా వల్ల పాదాల నుంచి దుర్వాసన వస్తుంటుంది. చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆ వాతావరణంలో బాక్టీరియా పెరుగుతుంది. దీంతో సహజంగానే పాదాల నుంచి దుర్వాసన వస్తుంది. షూస్‌ తీసేశాక కూడా ఆ దుర్వాసన అలాగే ఉంటుంది. అయితే … Read more