కిచెన్‌లో ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు..!
ప్లాస్టిక్ అనేది ప్రతి చోటా ఉంటుంది. నిత్యం మనం వాడే అనేక రకాల వస్తువులు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే. కిచెన్‌లో అనేక వస్తువులను మనం ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ నిజానికి మనకు మంచిది కాదు. మన శరీరానికి ప్లాస్టిక్ హాని కలగజేస్తుంది. ప్లాస్టిక్‌లో అనేక చిన్న చిన్న సూక్ష్మ కణాలు ఉంటాయి. అవి విష పదార్థాలు. మన ఆరోగ్యానికి అవి హాని కలగజేస్తాయి. అందువల్ల ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడేవారు కచ్చితంగా … Read more









