ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల‌ను తింటే డ‌యాబెటిస్‌, అధిక బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు.. వెల్ల‌డిస్తున్న నిపుణులు..

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అనేక ర‌కాల మ‌సాలా దినుసుల‌ను నిత్యం ఆహారాల్లో వాడుతున్నారు. ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూడా కూర‌ల్లో రోజూ వేస్తూనే ఉంటారు. కొంద‌రు ఎండుకారం అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అయితే ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మెట‌బాలిజంను పెంచ‌డంతోపాటు అధిక బ‌రువును త‌గ్గించేందుకు సహాయ ప‌డ‌తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ప‌చ్చి మిరప‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాప్సెయిసిన్‌, ఐర‌న్, విట‌మిన్ సి, ఎ, ఐర‌న్‌, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు … Read more

ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు అంటే చాలా మందికి ఇష్ట‌మే. నిత్యం కొంద‌రు ప్ర‌త్యేకం ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను అలాగే తింటుంటారు. చాలా మంది వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అయితే కారం అన్న‌మాటే గానీ నిజానికి ప‌చ్చి మిర‌ప కాయల వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. వంట‌ల‌కు ప‌చ్చిమిర‌ప‌కాయ‌ల వ‌ల్ల చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అలాగే వీటిలోని ఔష‌ధ గుణాలు మ‌న ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. … Read more