చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుందా ? అందుకు కార‌ణాల‌ను తెలుసుకోండి..!

చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌బ‌డుతుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, రసాయ‌నాల‌తో క‌లిగిన సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను అధికంగా వాడ‌డం, జన్యుప‌ర‌మైన లోపాలు వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చిన్న‌త‌నంలోనే జుట్టు కొంద‌రికి తెల్ల‌బ‌డుతుంది. ఇక మహిళ‌ల క‌న్నా పురుషుల్లోనే ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. అయితే దీని వెనుక ఉన్న స్ఫ‌ష్ట‌మైన కార‌ణాన్ని సైంటిస్టులు ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేక‌పోయారు. చాలా మంది హెయిర్ జెల్స్‌, క్రీమ్‌లు వాడుతుంటారు. ఇక కొంద‌రు … Read more