Hair Loss : ఈ గింజలను ఉడకబెట్టి తినండి.. ఊడిన జుట్టు మళ్లీ వస్తుంది..!
Hair Loss : ఈరోజుల్లో చాలామందికి జుట్టు విపరీతంగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం నిజానికి పెద్ద సమస్యగా మారింది. జుట్టు రాలిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల చిట్కాలని పాటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జుట్టు రాలిపోకుండా ఉండడానికి కూడా చాలా మంది జాగ్రత్తలు పడుతున్నారు. ఒకసారి జుట్టు రాలడం మొదలుపెట్టిందంటే ఇక రాలిపోతూనే ఉంటుంది. బట్టతల వచ్చేస్తుందని కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ని కూడా … Read more









