హార్ట్ ఫెయిల్యూర్ అనేది తీవ్రమైన సమస్య.. ఈ సమస్య ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..!
మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేస్తుంది. అయితే రక్త నాళాలకు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేకపోతే అలాంటి స్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇది ఉన్నవారిలో గుండె నుంచి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దీంతో కాల క్రమేణా అది ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ తీవ్రతరం అయితే దాన్ని Acute … Read more









