నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!
మనకు సీజనల్‌గా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి. కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ వీటితో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేరేడు పండ్లలో కాల్షియం, ఐరన్, పొటాషియం, విటమిన్లు … Read more









