Kooragayala Juices: ఏయే ర‌కాల కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను రోజూ తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Kooragayala Juices: మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు ఉన్నాయి. అవ‌న్నీ మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని అందించేవే. ఒక్కో ర‌కానికి చెందిన కూర‌గాయ‌, ఆకుకూర‌లో భిన్న‌మైన పోష‌కాలు ఉంటాయి. అందువల్లే న్యూట్రిష‌నిస్టులు నిత్యం 3 ర‌కాల కూర‌గాయ‌ల‌ను అయినా తినాల‌ని, దాంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందేందుకు అవకాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక మ‌న‌కు అందుబాటులో ఉన్న ప‌లు కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ట‌మాటా … Read more