Lakshmi Devi : పూజ గదిలో వీటిని పెట్టండి.. ఆర్థిక సమస్యలు ఏమీ వుండవు.. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది..!
Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి, మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే, పూజగదిలో ఈ వస్తువులని పెట్టండి. ఈ వస్తువులను కనుక మీరు పూజ గదిలో పెట్టినట్లయితే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి పూజ గదిలో ఎటువంటి వస్తువులను పెట్టాలి..?, లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని … Read more









