శనికి శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?
సాధారణంగా మనం శని దేవుడిని శని అని పిలుస్తుంటారు. అదేవిధంగా మరికొందరు శనీశ్వరుడు అని పిలుస్తుంటారు. శని దేవుడిని ఈ విధంగా శనీశ్వరుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? శని ఎందుకు శనీశ్వరుడుగా మారాడు.. శనికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకరోజు శనిదేవుడు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థం కైలాసానికి చేరుకుంటాడు. శని దేవుడి విధి ధర్మాన్ని పరీక్షించాలని భావించిన పరమేశ్వరుడు శనితో ఈ విధంగా … Read more









