ఈ విత్తనాల గురించి మీకు తెలుసా ? అద్భుతమైన లాభాలను అందిస్తాయి..!
సూపర్ మార్కెట్లలో వీటిని చాలా మంది గమనించే ఉంటారు. వీటినే మఖనాలని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో అయితే ఫాక్స్ నట్స్ అంటారు. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల నట్స్ లలో ఇవి కూడా ఒకటి. వీటితో కూర చేసుకుని తింటారు. మఖనాలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * తామర పువ్వుల నుంచి విత్తనాలను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెడతారు. … Read more









