చలికాలంలో వెచ్చగా ఉండేందుకు మసాలా గ్రీన్ టీ.. ఇలా చేసుకోవచ్చు..
గ్రీన్ టీ అంటే చాలా మందికి ఇష్టమే. కొందరు దీన్ని టేస్ట్ కోసం తాగుతారు. ఇంకొందరు ఆరోగ్యకర ప్రయోజనాలను పొందడం కోసం తాగుతారు. అయితే చలికాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తున్నారు. అందులో భాగంగానే అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. కొందరు శరీరం వెచ్చదనం కోసం పలు ప్రత్యేకమైన పదార్థాలను తీసుకుంటున్నారు. కానీ గ్రీన్ టీతో మసాలా గ్రీన్ టీ తయారు చేసుకుని తాగితే దాంతో శరీరానికి బాగా వెచ్చదనం లభిస్తుంది. మరి … Read more









