మిల్లెట్స్‌తో మజ్జిగ.. ఈ విధంగా తయారు చేసుకుని తాగితే మంచిది..!
మిల్లెట్స్.. చిరుధాన్యాలు.. వీటినే సిరిధాన్యాలు అని కూడా అంటారు. వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చిరు ధాన్యాలను రోజూ తినడం వల్ల అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. దీంతో శరీరానికి పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఉత్సాహంగా ఉంచుతాయి. రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, వ్యాయామం ఎక్కువగా చేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు.. నీరసంగా ఉంటుందని, త్వరగా అలసిపోతున్నామని, శక్తి లేకుండా అవుతున్నామని.. బాధపడుతుంటారు. అలాంటి … Read more









