పల్స్ ఆక్సీమీటర్‌లో 80-85 రీడింగ్ చూపిస్తోంది.. దీని అర్థం ఏమిటి ? ఆందోళన చెందాల్సిన విషయమేనా ?
పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రెండు రకాల రీడింగ్స్‌ను తెలుసుకోవచ్చు. ఒకటి.. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ లేదా ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ (ఎస్‌పీవో2). పల్స్ లేదా హార్ట్ రేట్ (బీపీఎం). ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ (ఎస్‌పీవో2) 95 నుంచి 100 శాతం మధ్య ఉంటే నార్మల్‌గానే ఉన్నాయని అర్థం. అయితే ఆక్సిజన్ శాచురేషన్ లెవల్స్ 92 శాతం కన్నా తక్కువ ఉంటే దాన్ని హైపాక్సియా అంటారు. అంటే శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ లభించడం లేదని అర్థం. ఇక … Read more









