రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను నయం చేసే.. పీకన్ నట్స్..!
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల నట్స్‌లో పీకన్ నట్స్ ఒకటి. ఇవి మన దేశంలో అంతగా పాపులర్ కావు. వీటి గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇవి కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చూసేందుకు అచ్చం వాల్ నట్స్ ను పోలి ఉంటాయి. పీకన్ నట్స్ తియ్యగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వాల్ నట్స్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీకన్ నట్స్ ఎక్కువగా మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో … Read more









