సీమ చింతకాయలను తినడం మరిచిపోకండి.. వీటితో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలివే..!
సీమ చింతకాయలు.. వీటిని చూస్తేనే చాలు, నోట్లో నీళ్లూరతాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. వీటిని అనేక ప్రాంతాల్లో భిన్నమైన పేర్లతో పిలుస్తారు. సీమ చింతకాయల చెట్లు ఒక్కోటి దాదాపుగా 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్టుకు కాసే కాయలు ముందుగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తరువాత ఎరుపు, పింక్ రంగులోకి మారుతాయి. బాగా పండిన సీమ చింతకాయలను తింటే భలే రుచిగా ఉంటాయి. … Read more









