వేసవిలో మట్టి కుండలోని నీటినే తాగాలి.. ఎందుకంటే..?
ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లని నీటిని తాగుతుంటారు. అయితే చాలా మంది ఇండ్లలో ఫ్రిజ్‌లు ఉంటాయి. కనుక ఫ్రిజ్‌లలో ఉంచిన నీటిని తాగుతారు. కానీ నిజానికి ఆరోగ్యానికి ఆ నీళ్లు మంచివి కావు. అంత చల్లని నీటిని తాగరాదు. అందుకు బదులుగా మట్టి కుండల్లో నిల్వ చేసిన నీటిని తాగాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. సహజసిద్ధమైన చల్లదనం ఫ్రిజ్‌లలో నీరు కృత్రిమంగా చల్లగా అవుతుంది. కానీ కుండలను మట్టితో తయారు చేస్తారు కనుక … Read more









