ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించే రాగుల షర్బత్‌.. ఇలా తయారు చేయాలి..!

వేసవిలో చాలా మంది శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారాలను, పానీయాలను తీసుకుంటుంటారు. వాటిల్లో రాగుల షర్బత్‌ కూడా ఒకటి. నిజానికి ఈ సీజన్‌లో చాలా మంది రాగులతో చేసే జావను తాగుతారు. అయితే దాంతోపాటు రాగుల షర్బత్‌ను కూడా తీసుకోవచ్చు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి రాగుల షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! రాగుల షర్బత్‌ తయారీకి … Read more