సినిమాల్లోకి రాక‌ముందు రామ్ చ‌రణ్ ఎలా ఉన్నాడో చూశారా..?

సినీ ఇండస్ట్రీలో తమ ఫేవరెట్ స్టార్ కు సంబంధించి ఏదైనా కొత్త విషయం తెలిసిందంటే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా సెలెబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓ వీడియోనే ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఎవరిదో అనుకుంటున్నారా.. స్టార్ హీరో అయిన రామ్ చరణ్, హీరోయిన్ శ్రియా శరన్ లది. … Read more

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు ఇద్ద‌రికీ క‌లిసి వ‌చ్చిన ఆ ల‌క్కీ తేది ఏంటో తెలుసా?

తండ్రి చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా మారాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. అయితే ఇద్ద‌రు కూడా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుండ‌గా, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లకి క‌లిసి వ‌చ్చిన ల‌క్కీ డేట్ ఒక‌టి ఉంది. వీరిద్దరికి ఒకే లక్కీ … Read more

కొడుకు సినిమాల్లోకి రావ‌డం చిరంజీవికి ఇష్టం లేదా.. చ‌ర‌ణ్‌ని ఏం చేయాల‌ని అనుకున్నాడంటే..?

మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మెట్టు మెట్టు ఎక్కుతూ.. మెగా సామ్రాజ్యాన్నే స్ఠాపించాడు. ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి ఎంతో మందికి అండ‌గా నిలుస్తున్నారు. ఇక చిరంజీవి వారసులుగా.. తమ్ముళ్ళు.. కొడుకులు.. అల్లుళ్లు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక మెగా వారసుడిగా రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. చిరుతో సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్ ఇటీవ‌ల వచ్చిన ఆర్ఆర్ఆర్ … Read more

Ram Charan : రామ్ చరణ్ ని హీరోగా చూడడం చిరంజీవికి అసలు ఇష్టం లేదట..!

Ram Charan : సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. గ‌త 4 ద‌శ‌బ్దాలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీని ఏలుతున్న న‌టుడు ఆయ‌న‌. ఆయన సినీ జీవితంలో అధికశాతం హిట్స్ అందుకున్న చిత్రాలే ఉంటాయి. ఈ 42 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న న‌టించిన సినిమాల‌కు గాను ఎన్నో అవార్డుల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు … Read more

Ram Charan : వెంకటేష్ కు అల్లుడు కావలసిన రామ్ చరణ్ ఉపాసనకి భర్త ఎలా అయ్యాడు..?

Ram Charan : ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉంటారో ఎవరూ చెప్పలేరు. పెళ్లిళ్లు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక జంట భార్యాభర్తలు కావాలి అని రాసిపెట్టి ఉంటే ఆ విధిని దేవుడు కూడా మార్చలేడు. ఈ విధంగానే 2012 జూన్ 14న ఒక జంట మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. వారు ఇంకెవరో కాదు రామ్ చరణ్ మరియు ఉపాసన. మెగాస్టార్ సినీ వారసుడిగా చిరుత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు … Read more

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో టాప్ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన మూవీలు ఇవే.. మీరు చూశారా..!

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు విభిన్న తరహా పాత్రలు చేసి మెప్పించాలనే తపన మెండుగా ఉంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మూవీ మగధీర. రెండు జన్మల ఇతివృత్తంతో కూడుకున్న ఈ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. నటన, కామెడీ, … Read more

Ram Charan : రామ్ చరణ్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు.. ఉపాసన కట్నంగా ఎంత తీసుకొచ్చిందంటే..?

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల పాత్రలు పోషిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ విషయాలన్నీ పక్కన … Read more

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Ram Charan : చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేయడం రివాజు. అయితే కొన్నిసార్లు ఎడిటింగ్ లో కట్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీర మూవీతో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. హిట్స్, ప్లాప్స్ కూడా … Read more

Ram Charan : వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ కార్ డ్రైవ‌ర్ జీతం అంత‌నా..?

Ram Charan : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఆయ‌న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌డంతో ఇప్పుడు ఆయ‌న రెమ్యున‌రేష‌న్ మ‌రింత‌గా పెరిగింది. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా. 14 ఏళ్ళ కెరీర్‌లోనే మగధీర, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న చ‌ర‌ణ్.. చిరుత, నాయక్, ఎవడు, ధృవ … Read more

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ అస‌లు వెంక‌టేష్ అల్లుడు కావ‌ల్సింద‌ట‌.. కానీ ఉప‌సాన‌ను చేసుకున్నాడు.. అస‌లు క‌థ ఇదీ..!

Ram Charan : చిరంజీవి త‌న‌యుడిగా టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టిన‌ రామ్ చ‌ర‌ణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వెళుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చ‌ర‌ణ్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ అటు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని చ‌క్క‌గా మేనేజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. 2012 జూన్ 14న రామ్ చరణ్-ఉపాసనల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ రీసెంట్ గా ఈ జంట తమ … Read more