రాత్రి పూట భోజ‌నాన్ని ఇలా ప్లాన్ చేసుకోండి.. ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది..!

మ‌న‌లో అధిక శాతం మంది రాత్రి పూట భోజ‌నం ప‌ట్ల అంత‌గా శ్ర‌ద్ధ చూపించ‌రు. ఇష్టం వ‌చ్చింది తింటారు. హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, బ‌య‌ట చిరుతిళ్లు.. బిర్యానీలు, మ‌సాలా ప‌దార్థాలు, స్వీట్లు రాత్రి పూట తెగ లాగించేస్తారు. కానీ నిజానికి రాత్రి పూట అంత హెవీగా భోజ‌నం చేయ‌కూడ‌దు. చాలా లైట్‌గా భోజ‌నం చేయాలి. అలాగే భోజ‌నంలో కింద తెలిపిన ప‌దార్థాలు తీసుకోవాలి. ప‌లు సూచ‌న‌లు కూడా పాటించాలి. దాంతో ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. * రాత్రి … Read more