శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

శాండల్‌వుడ్‌.. చందనం.. గురించి అందరికీ తెలిసిందే. దీన్ని సబ్బులు, సౌందర్య సాధన ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే శాండల్‌వుడ్‌ నూనె కూడా మనకు లభిస్తుంది. దీంతో అందం పరంగానే కాక ఆరోగ్య పరంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శాండల్‌వుడ్‌ ఆయిల్‌ అద్భుతమైన యాంటీ సెప్టిక్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు, కాలిన గాయాలు, దెబ్బలు, పుండ్లు తగ్గిపోతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. సంబంధిత ప్రదేశంపై రోజూ ఈ నూనెను రాస్తుంటే … Read more