ఇది ఏమిటో.. ఎందుకు పనిచేస్తుందో తెలుసా ?
మార్కెట్‌లో మనకు రకరకాల హెల్త్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరి స్థోమతకు అనుగుణంగా వారు ఆయా ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయితే కింద చిత్రంలో ఇచ్చిన వస్తువు గురించి మీకు తెలుసా ? దీన్ని హెడ్ మసాజర్ అంటారు. కొందరు స్కాల్ప్ మసాజర్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాల్ప్ మసాజర్‌తో తలపై సులభంగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది అనేక రకాల సైజ్‌లలో … Read more









