శొంఠి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..!
భారతీయులు తమ వంట ఇంటి పదార్థాల్లో అల్లంను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. నిత్యం అనేక వంటకాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే అల్లంతో శొంఠి తయారు చేస్తారు. దీని వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లాన్ని పాలలో ఉడకబెట్టి తరువాత దాన్ని ఎండబెడతారు. దీంతో తయారయ్యే పదార్థాన్ని శొంఠి అంటారు. అయితే ఈ విధంగా అల్లంను తయారు చేసి తీసుకోవడం వల్ల మనకు ఇంకా … Read more









