వ్యాయామం చేయడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుందా ?
అవును.. పెరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు పోతాయి. దీంతో చర్మం ప్రకాశవంతంగా, మెరుపుదనంతో దర్శనమిస్తుంది. అయితే ముఖంలో వచ్చిన కాంతి అలాగే కొనసాగాలంటే ఎప్పటికీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వ్యాయామం చేయడం వల్ల ముఖంలో కాంతి పెరుగుతుందా ? అంటే కచ్చితంగా పెరుగుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే క్రీడాకారులు, సెలబ్రిటీలు ఎప్పుడూ వ్యాయామం చేస్తుంటారు. కనుకనే వారికి వృద్ధాప్యం వచ్చినా ముఖం మీద కాంతి అలాగే ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. కనుక … Read more









