దిండును కౌగిలించుకుని ప‌డుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో అదేవిధంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. రోజులో కనీసం తగినంత సమయం పాటు నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనలో అధిక శాతం మంది వివిధ రకాలుగా నిద్రిస్తారు. కొందరు పక్కకు తిరిగి పడుకుంటే మరికొందరు వెల్లకిలా, ఇంకొందరు బోర్లా తిరిగి పడుకుంటారు. ఈ క్రమంలో అసలు ఏ విధంగా నిద్రిస్తే … Read more

రాత్రి పూట ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మీకు నిద్ర ప‌ట్ట‌దు..

ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే రాత్రి నిద్ర బాగా … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా.. ఈ ఆహారాల‌ను తినండి..

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో నిద్రరాక అవస్ధలు పడుతూంటారు. అయితే తేలికగా నిద్రపట్టాలంలే కొన్ని ఆహారాలు తినాలి. అవేమిటో చూడండి. పాల ఉత్పత్తులు – రాత్రిపూట నిద్ర పట్టక సతమతమవుతూంటే ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాలు తినటం మొదటి చర్య. ట్రిప్టోఫాన్ అనేది ఒక అత్యవసర ఎమినో యాసిడ్ ఇది శరీరంలోని సెరోటోనిన్ మరియు మెలటోనిన్ స్ధాయిలను అధికం చేస్తుంది. రెండూ కూడా గాఢ నిద్ర పట్టించేవే. ఈ రెండూ వుండే ఆహారాలు పెరుగు, పాలు … Read more

నిద్రించే టైమ్ లో…దిండు కింద సోంపు గింజలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?

నిద్ర అనేది మ‌న దైనందిన జీవితంలో ఒక భాగం. రోజూ మ‌నం కచ్చితంగా నిర్దిష్ట స‌మ‌యం పాటు నిద్ర‌పోవాల్సిందే. లేదంటే ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలుసు. డ‌యాబెటిస్‌, స్థూల‌కాయం వంటివి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే శారీర‌క ఆరోగ్యం ప‌రంగానే కాదు, మాన‌సిక ఆరోగ్యానికి కూడా మ‌నకు నిద్ర అవ‌స‌ర‌మే. ఏదైనా రోజు స‌రిగ్గా నిద్ర పోక‌పోతే మ‌రుస‌టి రోజు ఉద‌యం నుంచి ఒత్తిడి, ఆందోళ‌న వంటివి వ‌చ్చేస్తాయి. ఈ క్ర‌మంలో అటు శారీర‌కంగా, … Read more

రాత్రి స‌మ‌యాల్లో మీరు లైట్స్ ఆన్ చేసి నిద్రిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఎక్కువమంది ప్రజలు పలు రకాలుగా నిద్ర పోతూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసుకుని నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ ఎక్కువ వయస్సు కలిగిన మహిళలు మాత్రం ఎక్కువగా నిద్ర పోయేటప్పుడు లైట్ ఆన్ చేసుకొని నిద్ర పోతారట. అయితే ఇలా నిద్ర పోయిన వారిలో ఎక్కువగా రక్తపోటు సమస్య , ఊబకాయం సమస్య కలిగి ఉన్నట్లుగా కొంతమంది వైద్యులు పరిశోధనలో తెలియజేయడం జరిగింది. లైట్ ఆఫ్ చేసి పడుకునే వారి కంటే లైట్ … Read more

బెడ్‌పై ప‌డుకున్నాక కేవ‌లం 60 సెకండ్ల‌లోనే నిద్ర‌లోకి జారుకునే ట్రిక్ ఇదిగో..!

నిద్ర అనేది ప్ర‌తి మ‌నిషికి అత్యంత అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు వ‌స్తాయి. రోజుకు స‌రిప‌డా నిద్ర‌పోతేనే మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. అయితే నేటి ఆధునిక ప్ర‌పంచంలో నిత్యం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిళ్ల‌కు, ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న కొంద‌రు రాత్రి పూట నిద్ర పోవాలంటే ఇబ్బందులు ప‌డుతున్నారు. నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క‌పోవ‌డంతో ఎక్కువ సేపు మెళ‌కువ‌గా ఉండి ఎప్పుడో అర్థ‌రాత్రి ప‌డుకుని తెల్లారి టైం దాటాక నిద్ర లేస్తున్నారు. దీంతో అనారోగ్యాల బారిన … Read more

క్ష‌ణాల్లో నిద్ర‌ప‌ట్టాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

త‌న కోప‌మే త‌న శ‌త్రువు అనే మాట వినే ఉంటారు. నిద్ర‌కు కూడా కోపం శత్రువే అని చెపుతున్నారు నిపుణులు. నిద్ర‌కు వేళయెరా అని శ‌రీరం చెపుతున్నా.. మైండ్ మాత్రం అప్పుడ‌ప్పుడు విన‌దు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కోపంతో అస‌లు నిద్ర‌పోకూడ‌ద‌ని చెపుతున్నారు శాస్త్ర‌వేత్త‌లు. అలా చేయ‌డం వ‌ల‌న మెద‌డు మీద తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఉద‌యం లేవ‌గానే మైండ్ శ‌రీరానికి స‌హ‌క‌రించ‌ద‌ని చెపుతున్నారు. లండన్ యూనివ‌ర్సిటీ కాలేజ్ కు చెందిన ఓ ప‌రిశోధ‌కుడు … Read more

మ‌ద్యం సేవించి నిద్రిస్తే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మద్యం సేవిస్తే దాని వ‌ల్ల ఎవ‌రికైనా మ‌త్తు వస్తుంది. బీర్‌, బ్రాందీ, విస్కీ, వోడ్కా, వైన్‌… ఇలా ఏ త‌ర‌హా మ‌ద్యం తాగినా ఎవ‌రికైనా మ‌త్తు వ‌స్తుంది. కాక‌పోతే ఒక్కో వ్య‌క్తి కెపాసిటీని బ‌ట్టి మ‌త్తును త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉంటుంది. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రు మ‌ద్యం తాగినా చేసే ప‌ని వెంట‌నే నిద్రించ‌డం. కొంద‌రైతే కేవ‌లం హాయిగా నిద్రించ‌డం కోస‌మే రిలాక్సేష‌న్ కోసం మందు తాగుతారు. అది నిజ‌మే… మందు తాగితే రిలాక్సేష‌న్ … Read more

వాస్తు ప్ర‌కారం త‌ల‌ను ఏ దిక్కున పెట్టి నిద్రించాలి..?

నిత్యం వ్యాయామం చేయ‌డం, త‌గిన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని స‌రైన వేళ‌కు మితంగా తీసుకోవ‌డం… త‌దిత‌ర నియ‌మాల‌ను పాటిస్తే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అయితే వీటితోపాటు ప్ర‌తి వ్య‌క్తికి త‌గినంత నిద్ర కూడా అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. నిద్ర పోవ‌డం వ‌ల్ల శ‌రీరం రీచార్జ్ అవ‌డ‌మే కాదు, కొన్ని అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి, దేహంలో ఉన్న అవ‌య‌వాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు కూడా జ‌రుగుతాయి. అయితే నేటి ఉరుకుల, ప‌రుగుల జీవితంలో అధిక శాతం మంది … Read more

కాఫీని తాగిన‌ప్పుడు నిద్ర‌రాదు.. ఎందుకంటే..?

చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ తాగనిదే ఏ పని చేయాలి అనిపించని వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు.. నైట్ ఔట్ చేసి చదువుకోవాలనుకున్నా లేదా రాత్రి సమయంలో వర్క్ చేయాలనుకున్నా.. నిద్ర వస్తూ ఇబ్బంది పెడుతుంటుంది. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కాసేపు కునుకు తీయాలన్న కోరిక మాత్రం తగ్గదు. ఇలాంటప్పుడే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీని వలన నిద్రకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఇలా కెఫీన్ తీసుకొని నిద్ర … Read more