రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే ఏయే ఆహారాలను తినాలి.. వేటిని తినకూడదు..?
నేటి సమాజంలో చాల మంది స్మార్ట్ ఫోన్, టీవీలు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతుంటారు. దీంతో చాలామందిలో నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దీంతో నిద్రలేమి కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే మనం తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా. కంటి నిండా నిద్రపోవాలంటే ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, … Read more









