కళ్లు తెర‌చి నిద్రించ‌డం సాధ్య‌మేనా..? అలా వీల‌వుతుందా..?

నిద్ర అనేది మ‌న‌కు ఎంత అవ‌స‌ర‌మో అంద‌రికీ తెలిసిందే. రోజూ త‌గినంత స‌మ‌యం పాటు నిద్రించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కొత్త శ‌క్తి ల‌భిస్తుంది. తిరిగి ప‌నిచేసేందుకు కావ‌ల్సినంత శ‌క్తి అందుతుంది. శ‌రీరం పున‌రుత్తేజం అవుతుంది. నిద్రించే స‌మ‌యంలో మ‌న శ‌రీరం ప‌లు మ‌రమ్మ‌త్తులు చేసుకుంటుంది. క‌నుక ప్ర‌తి ఒక్క‌రికీ నిద్ర చాలా అవ‌స‌రం. అయితే ఎవ‌రు నిద్రించినా క‌ళ్లు మూసుకుంటేనే అది సాధ్య‌మ‌వుతుంది. క‌ళ్లు తెర‌చి నిద్రించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అయితే కొంద‌రు మాత్రం … Read more

రాత్రి పూట వీటిని తింటే ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

నిద్ర పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావట్లేదా…? అయితే నిద్రపోయే ముందు వీటిని తీసుకోండి. దీనితో మీరు చక్కగా నిద్ర పోవచ్చు. మరి ఆలస్యమెందుకు పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి… రాత్రిపూట నిద్ర పోయే ముందు రోస్ట్ చేసిన బాదం ని తీసుకోండి. బాదం ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వంటివి చేరవు. అలానే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం … Read more

రాత్రి పూట నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఈ సూచ‌న‌లు పాటించండి..!

మన శరీరానికి నిద్ర చాలా అవసరం. శరీరం పునరుత్తేజం పొంది మరలా కొత్త రోజులోకి కొత్తగా ప్రవేశించడానికి నిద్ర చాలా మేలు చేస్తుంది. ఐతే నిద్ర తొందరగా రాని వాళ్ళు, రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అస్తవ్యస్తమైన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, రాత్రిపూట పనిచేయడాలు మొదలగునవి నిద్రని దూరం చేసే కారణాలు. ఐతే నిద్రలేమి వల్ల అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అధిక … Read more

స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఆఫీస్‌లో, వ్యక్తిగత వ్యాపారాల్లో నిమగ్నమై అలసటకు గురవుతుంటాం.. కానీ.. ఎంత అలసిపోయి కూడా అంతరాయం లేకుండా కంటినిండ నిద్ర పోతే శరీరమంతా రీఫ్రేష్‌ అవుతుందని పెద్దలు చెబుతూ వస్తున్న మాటలను ప్రస్తుతం నిపుణులు సైతం అదే సూచిస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోతే మెరుగైన ఆరోగ్యంతో పాటు మెదడుకి కూడా ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ జరిపిన తాజా పరిశోధనల్లో.. రాత్రి సమయాల్లో సుఖమైన, దీర్ఘమైన నిద్ర మెదడు పనితీరును బాగు చేస్తుందని తేలింది. … Read more

పల్లెటూరు లో అమ్మ కొడుకు ఇద్దరినీ ఓకే మంచం పై పడుకోకూడదు అని ఎందుకు అంటారు ? త‌ప్పుగా అనుకోకండి..!

నా ఉద్దేశం లో పన్నెండేళ్లు దాటాక మనుషులకు శృంగారం గురించి ఆసక్తి మొదలఔతుంది, అయితే అంతకుముందు ఉండదు అని కాదు. నేను అగ్గి మీద గుగ్గిలం లాంటి సినిమా ఏదో చూస్తుంటే జ్యోతిలక్ష్మి రాజనాల దగ్గర ఓ నిర్జన ప్రదేశం లో పాడుతుంటే పదేళ్ల వయసు లోపలే అనిపించింది వీళ్ళ కి శృంగారం కి మంచి ఏకాంతం అయిన ప్రదేశం దొరికింది అని. సినిమాలు, పుస్తకాలు లేని యుగం లో అయితే సరస సంభాషణ లు, ఎదుటి … Read more

రాత్రి పూట నిద్ర లేస్తున్నారా..? అయితే మీకు గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

పురుషులు, ఏదో ఒక కారణంగా, రాత్రిపూట తరచుగా నిద్రనుండి లేస్తారు. దాంతో మరల నిద్రపోవాలంటే వారికి గాఢ నిద్ర రాదు. ఈ కారణంగా వారు అధిక రక్తపోటు, దానితో పాటు గుండెపోటుకు గురయ్యేఅవకాశాలున్నాయరి హార్వర్డు యూనివర్శిటీ పరిశోధకులు ఒక పరిశోధనలో వెల్లడి చేసినట్లు ది డైలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ స్టడీ లో 65 ఏళ్ళ వయసు పైబడిన 784 మంది పురుషుల నిద్రపోయే అలవా ట్లను … Read more

రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. అయితే జాగ్ర‌త్త‌..!

నిద్ర.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. రోజాంతా పనిచేసి, అలసిపోయిన శరీరానికి నిద్ర ద్వారా విశ్రాంతి చాలా అవసరం. ఐతే సరైన నిద్ర లేకపోతే చర్మంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు సరైన నిద్ర అవసరం. శరీరంలో చర్మం అతిపెద్ద అవయవం కాబట్టి విశ్రాంతి లేక అలసటకి గురైతే దాని ప్రభావం చర్మం మీద పడి ఇబ్బందులకి గురి చేస్తుంది. ఒక రెండు రోజులు … Read more

మనిషికి కనీసం 8 గంటలు నిద్ర సరిపోతుందా….?

పగటి పూట నిద్ర అలవాటు ఉండేవారు అది మానకూడదు. రాత్రి ఎక్కువ సమయం మెలకువగా ఉండకూడదు. అన్నం తినకముందు నిద్రపోవచ్చు. స్త్రీ సంభోగం, ఎక్కువ దూరం ప్రయాణం, ఎక్కిళ్ళు విరోచనాలు ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నిద్రించవచ్చు. రాత్రి పాలు తాగి నిద్రించేవాళ్ళకి మంచి సుఖం నిద్ర పడుతుంది. చిన్నపిల్లలు, 63 సంవత్సరాలు దాటిన ముసలివాళ్ళు ఎప్పుడైనా, ఎంతసేపైనా నిద్రపోవచ్చు. ప్రతీ మనిషికి కనీసం రాత్రి సమయంలో ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం. యోగ సాధన, … Read more

రోజూ స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే ఇన్ని అన‌ర్థాలు జ‌రుగుతాయా..?

ఎన్ని ఆస్తులు, అంతస్థులు ఉన్నా.. కంటికి సరైన నిద్ర లేకుంటే జీవతమే వృథా అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మానవ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన సమయానికి నిద్ర పోవాల్సిందే. కానీ.. ప్రస్తుతం నిద్ర అనేక రోగాలకు దారి తీస్తోంది. దాదాపుగా 8–9 గంటల నిద్ర అవసరమని అందుకు అనుగుణంగా సమయాన్ని కేటాయించుకోవాలని వైద్యులు అంటున్నారు. కంటి నిండా నిద్ర పోతేనే మన శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తాయి. తద్వారా గుండె, మెదడులలో … Read more

మీ పిల్ల‌లు స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా..? ఇలా చేయండి..!

సహజంగా పీడకలలు అందరికీ వస్తుంటాయి. పెద్ద వాళ్లకు ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ .. చిన్న వాళ్లకు పీడకలలు విపరీతంగా వస్తుంటాయి. అలా పీడకలు వచ్చినప్పుడు నిద్రలోనే ఉలిక్కిపడిన సందర్భాలను చూస్తూనే ఉంటాం. వీటి వల్ల భయంతోపాటు జ్వరం వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చెడు ఆలోచనల వల్ల పీడకలలు వస్తుంటాయి. కోపం, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, విచారం లాంటి భావాలకు లోనైనప్పుడు, లేదా అసంపూర్తిగా పనులు జరిగినప్పుడు పిల్లలకు పీడకలు వస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు.. … Read more