వయస్సును బట్టి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా?

ఆహారం, నీరు, ఆక్సిజ‌న్ త‌రువాత మ‌నిషికి అత్యంత అవ‌స‌ర‌మైన వాటిలో నిద్ర కూడా ఒక‌టి. నిద్ర వల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. శ‌రీరం క‌ణ‌జాలాల‌ను మ‌ర‌మ్మ‌త్తులు చేసేందుకు, కొత్త క‌ణ‌జాలం పెరిగేందుకు, శ‌రీరం ఎదుగుద‌ల‌కు, జీవ‌క్రియ‌ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు, శ‌క్తికి, ఉత్తేజానికి నిద్ర చాలా అవ‌స‌రం. నిద్ర లేక‌పోతే అనేక ర‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. అయితే వ‌య‌స్సుకు త‌గ్గ‌ట్టుగా మ‌నం రోజుకు ఎన్ని గంట‌లు నిద్ర పోవాలో తెలుసా..? తెలీదా..? అయితే ఎన్ని గంట‌లు … Read more

రాత్రిపూట అస‌లు నిద్ర ప‌ట్ట‌డం లేదా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు పగలంతా కష్టపడినా రాత్రుళ్లు చాటింగ్‌, వెబ్‌ సిరీస్‌లంటూ గడిపేస్తారు. దీంతో నిద్ర సరి పోదు. ఫలితమే అనారోగ్యాలు, ఒత్తిడి, పనిపై సరిగా దృష్టిపెట్టలేక పోవడం వగైరా. నిద్ర మనకు విశ్రాంతి సమయమే కాదు.. శరీరం తిరిగి పుంజుకోవడానికీ, లోపలి మలినాలను శుభ్రం చేసుకోవడానికీ సాయపడే ప్రక్రియ. కాబట్టి, దీనికీ వేళల్ని తప్పక పాటించాల్సిందే. పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లను పక్కన పెట్టేయండి. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే … Read more

ఉత్త‌ర దిశ‌గా త‌ల‌ను పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట. ఎందుకో తెలుసా..?

నిద్ర అనేది అంద‌రికీ ఆవ‌శ్య‌క‌మే. నిద్ర పోతేనే శ‌రీరం ఉత్తేజంగా మారుతుంది. మ‌ళ్లీ ప‌ని చేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ త‌ల‌ను ఓ దిక్కుకు పెట్టి నిద్రించే విధానంలో చాలా మంది తేడా చూపిస్తున్నారు. దీంతో వాస్తు దోషం ఏర్ప‌డుతోంది. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వాస్తు ప‌రంగా అస‌లు త‌ల‌ను ఏ దిక్కు పెట్టి నిద్రిస్తే మంచిదో, ఏ దిక్కుకు త‌ల‌ను … Read more

నిద్ర మ‌న‌కు ఎందుకు కావాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..

ఎప్పటికి చిన్నవారుగా కనపడుతూ అందం, ఆరోగ్యం కలిగి వుండాలంటే గొప్ప టానిక్ 6 నుండి 8 గంటల రాత్రి నిద్ర కావాలి. రాత్రి నిద్ర తక్కువైతే, శారీరకంగా, మానసికంగా లోటుగానే భావిస్తాం. అందుకు తగ్గ అనారోగ్యం ఎప్పుడో ఒకప్పుడు తప్పక బయటపడుతుంది. రాత్రి నిద్రలో ఏం జరుగుతుంది? సూర్యుడు అస్తమించంగానే చీకటి పడుతుంది. మన శరీరంలోని పినియల్ గ్రంధి తన పని మొదలుపెట్టి వేగంగా మెలటోనిన్ అనే పదార్ధాన్ని తయారు చేసి రక్తంలో కలిపేస్తూ వుంటుంది. ఇది … Read more

రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ న‌గ్నంగా నిద్రించ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

కొందరు రాత్రిపూట దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు అలాంటప్పుడు కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి. పురాణాల‌లో కూడా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగింది పైగా నిద్రపోయేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. మనం నిద్రపోయే పద్ధతుల వలన కూడా మంచి చెడు జరుగుతాయని నిద్రించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని పండితులు అంటుంటారు. హిందూ గ్రంధాల ప్రకారం నిద్రిస్తున్నప్పుడు బట్టలు లేకుండా నిద్రపోకూడదు. కొంతమందికి ఇటువంటి అలవాటు ఉంటుంది అయితే ఇలా నిద్రించడం వలన … Read more

త‌ల లేదా దిండు ద‌గ్గ‌ర వీటిని పెట్టి నిద్రించ‌కూడ‌దు.. ఎందుకంటే..?

మంచి నిద్ర మంచి ఆరోగ్యం అన్న విషయం తెలిసిందే.. అందుకే మనం పడుకొనే ముందు అన్ని సరిచేసుకొని దిండును మెడకు అనుకూలంగా పెట్టుకొని పడుకోవడం ఉత్తమం..మనం నిద్రించడానికి ఉపయోగించే దిండు మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు..అలాగే నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని పడుకోకూడదని అంటారు. మనం కొన్ని వస్తువులను తలకింద పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు, అది మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తుంది… అందుకే తలకింద ఎటువంటి వస్తువులు పెట్టుకోకూడదో ఇప్పుడు … Read more

అతిగా నిద్ర వ‌స్తుందా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

సాధారణంగా నిద్ర లేకపోవడం చాలా మందిలో సమస్య. కానీ కొందరిలో మాత్రం అతి నిద్రే పెద్ద సమస్యగా ఉంటుంది. తొమ్మది పది గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఎప్పుడు చూసిన నిద్ర మంపుతోనే ఉంటారు. అది కూడా చాలా పెద్ద సమస్యే అంటున్నారు వైద్యులు. దీనినే హైపర్సోమ్నియా అంటారు. ఈ సమస్య ఉన్నవారికి ఎంత నిద్రపోయినా నిద్ర చాలినట్టు అనిపించదు. ఈ సమస్య ఉన్నవారికి మధ్యాహ్నం అయితే చాలా నిద్రాదేవత ఆవహించినట్లు అవుతుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర … Read more

నిద్ర లేచిన‌ వెంట‌నే త‌ల‌నొప్పిగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి..

వారాంతపు సెలవులు వస్తే, సాధారణంగా అధిక సమయం నిద్రిస్తూంటారు. మరి ఇంతసేపు నిద్రిస్తే ఎంతో హుషార్ గా చురుకుగా వుండాలి. కానీ కొంతమంది అధిక సమయం నిద్రిస్తే పూర్తిగా సోమరిగా, చురుకుదనం లేకుండా తలనొప్పిగా వుందని చెపుతూంటారు. నిద్ర చాల లేదని, మరింత విశ్రాంతి కావాలని కోరతారు. అయితే, నమ్మశక్యం కాని విషయం ఏమంటే, అధిక సమయం నిద్రించటమనేది చెడు కలిగిస్తుంది. నిద్రతో వచ్చే తలనొప్పులు గృహిణులకు, ఉద్యోగస్తులకు, విద్యార్ధులకు సాధారణంగా వుంటాయి. ఈ తలనొప్పి కొద్దిపాటి … Read more

రోజూ రాత్రి పూట గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. దీన్ని తాగండి చాలు..!

పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకందరకూ తెలిసిందే. అవి చాలా రుచి. ఎంతో శక్తినిస్తాయి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీరు, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. అయితే, శరీరానికి అవసరమైన నిద్రనిచ్చే ఒకే ఒక పండు చెర్రీగా కనుగొన్నారు. చెర్రీలు నిద్రను ప్రభావించే సహజ హార్మోన్ అయిన మెలాటోనిన్ ను తయారు చేస్తాయని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. ఈ హార్మోన్ బ్రెయిన్ లో తయారవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంధులు … Read more

అర్థ రాత్రి దాటినా కూడా నిద్ర ప‌ట్ట‌డం లేదా.. ఈ చిట్కాల‌ను పాటించండి..

ఈమధ్య చాలా మందిని వేధిస్తోన్న సమస్య అర్ధరాత్రి దాటినా నిద్ర పట్టకపోవడం. ఫోన్, టీవీ వంటి రకరకాల వ్యాపకాల వల్ల చాలామంది నిద్రకు సరైన వేళలు పాటించడం లేదు. క్రమంగా ఈ తీరు నిద్రలేమికి కారణం అవుతుంది. దాన్ని అధిగమించాలంటే పడుకోవడానికి గంట ముందు ఆహారం తీసుకోవాలి. ఓ ఆరగంట ముందుగా ఫోన్ ని దూరం పెట్టాలి. వీలుంటే అసలు బెడ్ రూమ్ లోకే ఫోన్ తీసుకురాకుండా ఉండేలా సెల్ఫ్ రూల్ పెట్టుకోవాలి. పడుకునే ముందు పాలు … Read more