రోజూ రాత్రి పూట గాఢంగా నిద్ర పట్టాలంటే.. దీన్ని తాగండి చాలు..!
పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకందరకూ తెలిసిందే. అవి చాలా రుచి. ఎంతో శక్తినిస్తాయి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీరు, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. అయితే, శరీరానికి అవసరమైన నిద్రనిచ్చే ఒకే ఒక పండు చెర్రీగా కనుగొన్నారు. చెర్రీలు నిద్రను ప్రభావించే సహజ హార్మోన్ అయిన మెలాటోనిన్ ను తయారు చేస్తాయని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. ఈ హార్మోన్ బ్రెయిన్ లో తయారవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంధులు … Read more









