రాత్రి పడుకునే ముందు దిండు కింద వీటిని పెట్టుకోండి.. పీడకలలు రావు..
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అనేక ఆయుర్వేద మరియు అల్లోపతి పద్ధతులు, వ్యాయామాలు, యోగాసనాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కొత్త మార్గాలు వెతికినా సమస్య పూర్తిగా నయం అవడం లేదు. కొన్నిసార్లు మీ సమస్యలకు వాస్తు సమస్య కూడా కారణం కావొచ్చు. మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండటానికి వాస్తు యొక్క ఈ ప్రత్యేక మార్గాలను పాటిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం … Read more









