Sleep : నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటు నిద్రించ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sleep : మ‌నిషి నిత్యం పౌష్టికాహారం తీసుకోవ‌డం, స‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటించ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో రోజూ త‌గిన‌న్ని గంట‌లు నిద్ర పోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. సాధార‌ణంగా ప్ర‌తి వ్య‌క్తి రోజూ క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు కచ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. చిన్న‌పిల్ల‌ల‌కైతే ఆ స‌మ‌యం ఇంకా పెరుగుతుంది. వారు రోజుకు 10 గంట‌ల పాటు నిద్రపోవాలి. అయితే నేటి ఆధునిక యుగంలో నిత్యం … Read more

Sleep : రాత్రిపూట ఇలా చేయండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

Sleep : చాలా మంది రాత్రిపూట నిద్రపోలేకపోతూ ఉంటారు. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. రాత్రిపూట మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. రోజూ వ్యాయామం చేస్తే మంచి నిద్రని పొందవచ్చు. తేలికపాటి ఎరోబిక్ వ్యాయామాలు నిద్రని బాగా పట్టేట్టు చేస్తాయి. వ్యాయామం చేయడం … Read more

Sleep : ఉత్త‌రం వైపు త‌ల‌పెట్టి ఎందుకు నిద్రించ‌కూడ‌దో తెలుసా..?

Sleep : ప్ర‌స్తుత కాలంలో మారిన మ‌న ఆచార వ్య‌వ‌హారాల కార‌ణంగా చాలా మంది ఎటు ప‌డితే అటు త‌ల పెట్టి నిద్రిస్తున్నారు. ఎలా ప‌డితే అలా నిద్రించ‌డం వ‌ల్ల ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో పాటు అనారోగ్య స‌మ‌స్యలు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌నం ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి అస్స‌లు నిద్రించ‌కూడ‌దని పండితులు చెబుతున్నారు. మ‌న పెద్ద‌లు కూడా ఉత్త‌రం వైపున త‌ల‌పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ని చెబుతూ ఉంటారు. కానీ చాలా మంది దీనిని నిర్ల‌క్ష్యం చేస్తూ … Read more

Sleep : ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు నిద్రపోకూడదు..? దీని వెనుక ఇంత కథ ఉందని తెలుసా..?

Sleep : మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాల‌ను అనుసరించి మనం నిద్రపోతే చక్కటి ఫలితం కనబడుతుంది. అయితే ఎప్పుడైనా మీరు పండితులు చెప్పడాన్ని వినే ఉంటారు. ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు అని. అయితే అసలు ఎందుకు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు..?, దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరం వైపుగా తల పెట్టుకుని నిద్రపోవడం వలన చెడు కలలు వస్తాయని, మనసుని … Read more

రాత్రిళ్ళు నిద్రపట్టట్లేదా..? అయితే ఈ తప్పులు చేయకండి..!

రాత్రిపూట మీకు నిద్ర పట్టట్లేదా? రాత్రిపూట నిద్ర పట్టాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాత్రిపూట బాగా నిద్ర పట్టాలంటే వీటిని ఫాలో అవ్వండి. నిద్ర బాగుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రాత్రిపూట నిద్రపోవడానికి కెఫిన్ కి మధ్య నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఉండేటట్టు చూసుకోండి. కెఫిన్ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి. రాత్రి బాగా నిద్ర పట్టడానికి పుదీనా … Read more

Segmented Sleep : రాత్రి పూట నిద్రలో ఎక్కువగా లేస్తున్నారా..? అయితే అది మంచిదేనట.. ఎందుకో తెలుసుకోండి..!

Segmented Sleep : శారీరక, మానసిక ఒత్తిడి, అలసట, అనారోగ్యం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్రలేమి లేదా వేరే ఇతర కారణాల వల్ల రాత్రి పూట నిద్ర నుంచి 2, 3 సార్లు లేచినా అది మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదట. పైగా అది మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందట. ఈ విషయాన్ని పలువురు వైద్య పరిశోధకులు తాజాగా వెల్లడించారు. నిత్యం 8 … Read more

Wake Up At Night : రాత్రి పూట ఎక్కువగా మెళకువ వస్తుందా..? అయితే అందుకు అర్థం ఏమిటో తెలుసుకోండి..!

Wake Up At Night : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంత అవసరమో, నిర్దిష్ట సమయం పాటు నిద్ర పోవడం కూడా అంతే అవసరం. నిద్రించడం వల్ల శరీరం శక్తిని పొందడంతోపాటు మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండవచ్చు. అయితే నేటి బిజీ జీవితంలో మనం నిత్యం అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొంటున్నాం. సరైన సమయానికి భోజనం కూడా చేయడం లేదు. దీంతో అది నిద్రపై కూడా … Read more

Sleep : నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులు మీ దగ్గర పెట్టుకుంటే.. దరిద్రమే..!

Sleep : ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటారు. బాధలు అనుభవించాలని, కష్టాలు పాలవ్వాలని ఎవరికీ ఉండదు. కానీ చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధలను భరించాల్సి వస్తుంది. మనకి తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద ప్రమాదాలకి దారితీస్తాయి. మనం తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు … Read more

Sleep : జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

Sleep : ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల‌ వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్. జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది. జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం, … Read more

రాత్రిపూట ఈ 2 ప‌నులు చేశారంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే నిద్ర‌లోకి జారుకుంటారు..!

ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల్లో నిద్ర‌లేమి కూడా ఒక‌టి. నిద్ర‌లేమి కార‌ణంగా చాలా మంది అవ‌స్థ ప‌డుతున్నారు. రాత్రిపూట ఎప్పుడో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం కూడా చాలా ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే నిద్ర‌లేమి వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట 2 చిన్న ప‌నులు చేస్తే ప‌డుకున్న వెంట‌నే 1 నిమిషంలోనే గాఢ నిద్ర‌లోకి జారుకోవ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. మ‌రి ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. … Read more