ఎక్కువగా నిద్రపోతున్నారా? అయితే మీకు అకాల మరణం తప్పదు..!

టైటిల్ చూడగానే భయపడిపోయి ఉంటారు. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఆ చేదును భరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కూడా అంతే. ఆరోగ్యానికి నిద్ర ఎంత కీలకమో.. అతి నిద్ర అంతే హానికరమట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామందికి నిద్రంటే చాలా ఇష్టం. ఎంతసేపు పడుకోమన్నా అలాగే పడుకుంటారు. కాని.. అటువంటి వాళ్లు మాత్రం ఇప్పుడైనా కాస్త ఆలోచించాల్సిందే. లేదంటే ఎప్పుడు పుటుక్కుమనేది తెలియదని రీసెర్చర్స్ చెబుతున్నారు. నిద్ర సరిగా … Read more

స‌రిగ్గా నిద్రించ‌డం లేదా..? శ‌్వాస‌కోశ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి..!

సాధార‌ణంగా మ‌న‌లో అధిక శాతం మందికి దీర్ఘ‌కాలిక శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉంటాయి. గాలి కాలుష్యం, పొగ తాగ‌డం, దుమ్ము, ధూళి ఉన్న వాతావ‌ర‌ణంలో ఎక్కువ‌గా గ‌డ‌ప‌డం, అల‌ర్జీలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్యలు వ‌స్తుంటాయి. అయితే కేవ‌లం ఇవే కావు.. నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోయినా.. మ‌న‌కు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అవును.. నిజ‌మే.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో ఈ విష‌యం వెల్ల‌డైంది. మ‌న శ‌రీరంలో ఎల్ల‌ప్పుడూ జ‌రిగే అనేక … Read more

రోజుకు 9 గంట‌ల‌కు పైగా నిద్రిస్తున్నారా..? బ‌్రెయిన్ స్ట్రోక్ గ్యారంటీ..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర పోవాలన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా సరే నిత్యం క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిర్దేశించిన గంట‌ల స‌మ‌యం కాకుండా అధికంగా నిద్రిస్తుంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు నిత్యం 9 గంట‌ల‌కు పైగా నిద్రిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వ‌స్తుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. చైనాలోని వుహాన్‌లో ఉన్న … Read more

హాయిగా నిద్ర పోవాల‌నుకుంటున్నారా..? అయితే ఈ 8 టిప్స్ పాటించండి….!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు క‌చ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఇది నిజ‌మే. నిద్ర త‌గినంత ఉంటే దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అదే నిద్ర లేక‌పోతే అధికంగా బ‌రువు పెరుగుతారు. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తాయి. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. అయితే ప్ర‌స్తుత ఉరుకుల ప‌రుగుల బిజీ యుగంలో స‌గ‌టు పౌరుడు నిత్యం ఎదుర్కొనే ఒత్తిళ్ల వ‌ల్ల మాన‌సిక … Read more

Drinking : మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల నిద్ర బాగా వ‌స్తుందా..?

Drinking : నిద్ర లేకపోవడం వల్ల శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఈ రోజుల్లో, ప్రజల జీవితం బిజీగా మరియు ఒత్తిడితో కూడుకున్నది, దీని కారణంగా ప్రజలు నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. నిద్రలేమి లేదా రాత్రిపూట తరచుగా నిద్రకు భంగం వాటిల్లడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చాలాసార్లు చెప్పారు. రోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యమని ఢిల్లీలోని ధర్మశీల నారాయణ … Read more

రాత్రిళ్ళు వీటికి దూరంగా వుండండి.. లేదంటే అస్సలు నిద్ర పట్టదు..!

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనకి తెలుసు. కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన నిద్ర కూడా ఉంటుంది. మంచి నిద్రని పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర మొత్తం పోతుంది. నిద్రే పట్టదు. సరిగ్గా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే, మనం మన పనులు మనం పూర్తి చేసుకోలేము. ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. … Read more

రాత్రి పూట మీరు ఈ 4 ప‌నులు చేస్తే చాలు.. ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు..!

ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. చ‌ర్మం కాంతివంతంగా ఉండాల‌ని, మెరిసిపోవాల‌ని అనుకుంటారు. కానీ చాలా మందికి యుక్త వ‌య‌స్సులోనే ముఖంపై ముడ‌త‌లు వ‌స్తుంటాయి. వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌స్తుంటాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. ముఖ సౌంద‌ర్యం త‌గ్గిపోతుండ‌డంతో ఆందోళ‌న చెందుతుంటారు. దీని వ‌ల్ల చ‌ర్మం మ‌రింత ముడ‌త‌లు ప‌డుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే 4 ప‌నుల‌ను మీరు నిద్రించే ముందు చేస్తే చాలు. దాంతో మీరు ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించ‌వ‌చ్చు. ఇక … Read more

Sleep : రోజూ రాత్రి ఆల‌స్యంగా నిద్రిస్తున్నారా.. అయితే ఇది చూడండి..!

Sleep : కొంతమంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతారు. ఆలస్యంగా నిద్రపోవడం వలన అనేక నష్టాలు కలుగుతూ ఉంటాయి. రాత్రి 12 దాటాకనే చాలా మంది నిద్రపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు క‌చ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేయడం, త్వరగా నిద్రపోవడం మంచి అలవాటు. అలాంటి అలవాటు ఉంటే ఆరోగ్యం పాడవదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. నిజానికి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే త్వరగా పడుకుని, … Read more

నిత్యం 8 గంట‌ల నిద్రకూడా మ‌న‌కు చాల‌ద‌ట‌.. ఇంకా ఎక్కువ కావాల‌ట‌..!

నిద్ర మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కొంద‌రు అంత‌క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యం పాటే నిద్రిస్తే.. మరికొంద‌రు క‌చ్చితంగా 8 గంట‌లు ప‌డుకుంటారు. కానీ నిజానికి 8 గంట‌ల నిద్ర కూడా స‌రిపోద‌ని ఓ ప్ర‌ముఖ సైంటిస్టు చెబుతున్నారు. అవును.. మ‌నం రోజుకు క‌చ్చితంగా 8 గంట‌లు కాదు, మరో 30 నిమిషాల పాటు.. అంటే మొత్తం ఎనిమిదిన్న‌ర గంట‌ల పాటు నిద్ర‌పోవాలట‌. … Read more

Sleep : నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ‌వైపు ప‌డుకోవాలి.. లేచేట‌ప్పుడు కుడి వైపు నుంచి లేవాలి.. ఎందుకంటే..?

Sleep : ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా రోజూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా పలు నియమాలని పాటించాలి. నిజానికి పెద్దలు చెప్పిన‌ కొన్ని నియమాల‌ వెనుక సైన్స్ దాగి ఉంది. మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేస్తే దాని వలన అనవసరంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పూర్వకాలంలో పెద్దలు పిల్లలకి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్పేవారు. లేచే సమయంలో కుడివైపుకి తిరిగి … Read more