నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులు కష్టాలు తప్పవు !

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర పోయేటప్పుడు తల కింద చెప్పులు, లేదా షూ కానీ ఉంచకూడదు. ఒకవేళ తలకింద వీటిని పెట్టుకుని నిద్రపోతే ఆరోగ్యంపై అది ఎప్పటికీ చూపిస్తుంది. దీంతో లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు చదువుతూ చదువుతూ చాలా మంది తమ తల దగ్గర పుస్తకాలను పెట్టుకొని నిద్ర పోతారు. అయితే నిజానికి పుస్తకాలను తలకింద పెట్టుకుని నిద్రపోతే విద్యను అవమానించినట్లే అని శాస్త్రం చెబుతోంది. దీంతో … Read more

ఒక్క రోజు నిద్ర స‌రిగ్గా లేక‌పోయినా శ‌రీరంపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ట తెలుసా..?

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఒక్క వ్య‌క్తి నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వ‌ల్ల శ‌రీరానికి నూత‌నోత్తేజం క‌లుగుతుంది. కొత్త శ‌క్తి వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది నిద్ర ఒక్క‌రోజు పోక‌పోతే ఏమ‌వుతుంది ? ఏమీ … Read more

స‌రిగ్గా నిద్ర పోతున్నారా.. లేదా.. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌..!

చాలా మంది వేళకి తింటున్నామా సరిగ్గా నిద్ర పోతున్నామా అనేవి పట్టించుకోరు. ఇది కేవలం చిన్నవే అని వీటిని కనీసం లెక్క చేయరు. కానీ వేళకు తినడం సరిగ్గా నిద్ర పోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే తిండి నీరు అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం కాబట్టి వీటన్నిటిని సక్రమంగా ఉంచుకోవాలి. అయితే దీని వల్ల ఏం లాభం కలుగుతుంది అనుకుంటున్నారా..? మరి ఆలస్యం … Read more

దీన్ని రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు.. గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

సాధార‌ణంగా జామ పండు అంద‌రికి తెలిసిన‌వి, అందుబాటులో ఉండేవి. జామ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. అయితే జామకాయ‌లు మాత్ర‌మే కాదు జామ ఆకుల‌లో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టాలంటే.. వీటిని తాగండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి నిద్ర స‌రిగ్గా ఉండ‌డం లేదు. నిత్యం అనేక సంద‌ర్భాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి కార‌ణంగా చాలా మందికి రాత్రి పూట నిద్ర అస‌లు రావ‌డం లేదు. దీంతో ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపుతోంది. అయితే ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టాలంటే అందుకు గాను కొన్ని పానీయాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని తాగ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక ఆ … Read more

నిద్రపట్టడం లేదా? అయితే టీ తాగండి!

వృద్దులు పసిపిల్లతో సమానం అని ఎందుకు అన్నారో దీన్ని చదివితే అర్థమవుతుంది. ఎలా అంటారా.. పసిపిల్లలు అందరికంటే ముందే నిద్రలేచి అందరినీ నిద్రలేపుతారు. అందరికంటే ముందే నిద్రపోతారు. వృద్ధులు కూడా అంతే.. తిన్నమా, పడుకున్నామా, లేచామా అన్నట్లుంటారు. అందరికంటే ముందులేచి ఇంకా నిద్రలేవలేదు అని ఇంట్లో వాళ్లను అరుస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు పోల్చుతారో. పసిపిల్లలు రోజులో రెండు, మూడుసార్లు నిద్రపోతారు కాబట్టి ఉదయాన్నే నిద్రలేస్తారు. ఇక వృద్ధులు విషయానికి వస్తే వారికి వయసు … Read more

డయాబెటిస్ ఉన్న‌వారు రాత్రులు కచ్ఛితంగా నిద్రపోవాలి. లేదంటే.. ఇబ్బందిపడాల్సి ఉంటుంది!

శరీరంలో మార్పులతో పాటు వాతావరణ మార్పులతో మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్‌ వచ్చి ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు మూత్రవిసర్జన అయింది అన్న అనుమానంతోనే సగం షుగర్‌ వ్యాధి వస్తుంది. ఇకపోతే మనమంతా బతికేది ఈ బిజీలైఫ్‌లోనే కదా. జెనరల్‌ షిప్ట్‌, నైట్‌ షిప్ట్‌లంటూ ఉద్యోగానికి వెళ్తుంటాం. జెనరల్‌ షిప్ట్‌ అన్ని విధాలా మంచిదే కానీ, నైట్‌షిప్ట్‌ వల్ల పగలంతా సమయం కలిసి వస్తుందని రాత్రులు ఉద్యోగానికి వెళ్లడానికి ఒప్పుకుంటారు. దీంతో అనర్థాలు కొని తెచ్చుకుంటారు. … Read more

ఆల‌స్యంగా నిద్ర‌పోతున్నారా.. అయితే అంతే సంగ‌తులు..!

హాయిగా నిద్రపోయే వారంతటి అదృష్ట వంతులు లేరు అంటుంటాం. నిజమే శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా మళ్లీ పనిచేసేందుకు ఉపయోగపడే సాధనం నిద్ర. టీవి చూడడమో లేక గేమ్స్ వల్ల లేదా ఇతర పలు కారణాల వల్ల రోజు మన నిద్రలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక పైసా ఖర్చులేకుండా అందం, ఆరోగ్యం, ఉత్సాహాన్నిచ్చే నిద్రను చేజేతులా చేజార్చు కుంటోంది ఈ తరం. సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక సమస్యలు … Read more

నిద్ర చ‌క్క‌గా ప‌ట్టాలంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్ర‌స్తుతం చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, మానసిక స‌మ‌స్య‌లు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌నిభారం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందిని నిద్ర‌లేమి ఇబ్బందులకు గురిచేస్తున్న‌ది. దీంతో పలు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా వారు కొని తెచ్చుకుంటున్నారు. అయితే నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ ఈ ఆహారాల‌ను తీసుకుంటే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. దాంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ … Read more

నిద్ర త‌గ్గుతుందా..? గుండె జ‌బ్బులు గ్యారంటీ….!

ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం.. ఒత్తిళ్లు.. మాన‌సిక ఆందోళ‌న‌.. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం.. వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. అధిక బ‌రువు.. డ‌యాబెటిస్‌.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల ప్ర‌స్తుతం చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఏటా గుండె జ‌బ్బుల కార‌ణంగా మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అయితే కేవ‌లం పైన చెప్పిన‌వి మాత్ర‌మే కాకుండా.. గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు మ‌రొక కార‌ణం కూడా ఉంది. అదే నిద్ర‌.. నిద్ర త‌గ్గ‌డం వ‌ల్ల కూడా … Read more