నులి పురుగుల స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు క‌డుపులో నులి పురుగులు ఏర్ప‌డి స‌మ‌స్య‌గా మారుతుంటుంది. చిన్నారుల్లో ఈ స‌మ‌స్య అధికంగా క‌నిపిస్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే… * నారింజ పండు తొక్క‌ల‌ను తీసి ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని గోరు వెచ్చ‌ని నీటితో క‌లిపి ప‌ర‌గడుపున 3 రోజుల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది. … Read more