విటమిన్ బి1 లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ? విటమిన్ బి1 ఉపయోగాలు తెలుసుకోండి..!
మన శరీరానికి అవసరం అయ్యే అనేక విటమిన్లలో విటమిన్ బి1 కూడా ఒకటి. ఇది మనకు కావల్సిన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. దీన్ని మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. అందువల్ల రోజూ ఆహారాల ద్వారా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ బి1నే థయామిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో అనేక రకాల జీవక్రియలను నిర్వర్తిస్తుంది. అందువల్ల ఈ విటమిన్‌ను మనకు సరిగ్గా అందేలా చూసుకోవాలి. మన శరీరంలో అనేక రకాల విధులను నిర్వర్తించేందుకు … Read more









