అల్సర్లకు ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

ayurvedic home remedies for ulcers

గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం.. వంటివన్నీ అల్సర్‌ లక్షణాలు. దీన్నే యాసిడ్‌ పెప్టిక్‌ డిజార్డర్‌ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. మన జీర్ణాశయంలో జీర్ణంకాక ఉండిపోయిన పదార్థాల నుంచి తయారయ్యే విష పదార్థాల వల్ల అక్కడ పుండ్లు ఏర్పడుతాయి. పేగుల్లోనూ ఈ పుండ్లు ఏర్పడుతాయి. దీని వల్ల కడుపులో మంటగా అనిపిస్తుంది. గుండె కింది భాగంలో మంటగా ఉంటుంది. ఆహారం తిన్న తరువాత … Read more