50 ఏళ్లకు పైబడిన వారు ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి.. ఎందుకంటే..?
సాధారణంగా యుక్త వయస్సులో ఉన్నవారి కన్నా 50 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో మెటబాలిజం మందగిస్తుంది. అంటే శరీరం క్యాలరీలను తక్కువగా ఖర్చు చేస్తుంది. ఈ విషయాన్ని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ వెల్లడించింది. అయితే క్యాలరీలను శరీరం తక్కువగా ఖర్చు చేస్తుంది కనుక నిత్యం తక్కువ క్యాలరీలను అందించే ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. 50 ఏళ్లకు పైబడిన వారిలో ఎక్కువగా హైబీపీ, గుండె జబ్బులు, … Read more









