మాంసాహారం తినకున్నా విటమిన్ బి12ను ఈ విధంగా పొందవచ్చు
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలను రోజూ తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి అవసరం. వీటితో శరీరం అనేక విధులన నిర్వర్తిస్తుంది. ఏదైనా ఒక విటమిన్ లోపం సంభవిస్తే చాలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ విటమిన్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి. విటమిన్ బి12ను కోబాలమైన్ అంటారు. ఇది మెదడు పనితీరుకు సహాయ పడుతుంది. ఈ విటమిన్ … Read more









