వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం.. తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
గర్భిణీలకు సహజంగానే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది సహజమే. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. అందుకు ఏమీ చేయాల్సిన పనిలేదు. అయితే కొందరికి ఆయా సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇందుకు పలు కారణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. … Read more