ఆఫీసులో ఏసీ ఎక్కువగా వాడుతున్నారా? మహిళలు జాగ్రత్త!

ఇంట్లో, బయట ఎలా ఉన్నా ఆఫీసుకు వచ్చేసరికి అబ్బా ఉక్కపోస్తుందని ఏసీ వేయండంటూ హల్‌చల్ చేస్తుంటారు. తక్కువ ఉష్ణోగ్రత పెట్టి పక్కనవారికి ఇబ్బంది కలిగిస్తుంటారు కొంతమంది. ఏసీ ఎక్కువగా ఉండడం ఉండడం వల్ల వారికి బాగానే ఉంటుంది. మహిళలకు మాత్రం ఇబ్బంది కలుగుతుందని పరిశోదనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల మహిళలకు, పురుషులకు ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి. ఈ రోజుల్లో మహిళలు, పరుషులకు సమానంగా పోటీపడుతున్నారు. పురుషులు చేసే పనిలు చేస్తూ వారి గట్టి … Read more