Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home home gardening

Aloe Vera : ప్రతి ఒక్కరూ ఇంట్లో కలబంద మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Admin by Admin
April 9, 2022
in home gardening, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Aloe Vera : సాధారణంగా చాలా మంది రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటుంటారు. అయితే అవసరం లేని అలంకరణ మొక్కల కన్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి. దీంతో మనకు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే ఆ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కనుక వెంటనే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఇళ్లలో పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. దీన్ని ఇంట్లో మనం పెంచుకోవడం చాలా సులభమే. నీళ్లు కూడా చాలా తక్కువగా అవసరం అవుతాయి. సులభంగా పెరుగుతుంది. దీని వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.

you should definitely grow Aloe Vera  plant at home
Aloe Vera

కలబందను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాటి ఆకుల్లో ఉండే గుజ్జు మనకు ఎప్పటికప్పుడు సహజసిద్ధంగా లభిస్తుంది. మార్కెట్‌లో మనకు కలబంద రసం లభిస్తుంది. కానీ అందులో రసాయనాలు కలిపి నిల్వ చేస్తారు. కనుక అలాంటి కలబంద రసం మనకు మంచిది కాదు. కాబట్టి ఇంట్లోనే మనం కలబంద మొక్కలను పెంచుకోవడం వల్ల ఎప్పటికప్పుడు సహజసిద్ధమైన గుజ్జు లభిస్తుంది. అందులో కాస్త నీళ్లు పోసి రసంలా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని మనకు కావల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇలా కలబంద మొక్కలను ఇంట్లోనే పెంచుకోవడం వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది. పైగా చాలా తక్కువ ఖర్చుకే కలబంద రసం లభిస్తుంది.

ఇక కలబంద రసాన్ని 30 ఎంఎల్‌ మోతాదులో ఉదయాన్నే పరగడుపునే రోజూ తాగవచ్చు. దీంతో జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. అల్సర్‌ పుండ్లు నయమవుతాయి. అధిక బరువు తగ్గుతారు. చర్మానికి కలబంద గుజ్జు ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని కాస్త రాస్తే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలు పోతాయి. ఈ విధంగా కలబంద మొక్కలను ఇంట్లో పెంచుతూ వాటి నుంచి వచ్చే గుజ్జు, దాంతో తయారు చేసే రసంతో మనం అనేక లాభాలను పొందవచ్చు.

Tags: Aloe Vera plantకలబంద మొక్క
Previous Post

Anti Ageing : ఈ పప్పు రోజూ పిడికెడు చాలు.. య‌వ్వ‌నం ఉర‌క‌లు పెడుతుంది.. వ‌య‌స్సు త‌క్కువ‌లా క‌నిపిస్తారు..!

Next Post

Tea : టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Related Posts

వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.