Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

మీ గుండె బ‌ల‌హీనంగా ఉంద‌ని తెలిపే సంకేతాలు ఇవే..!

Sam by Sam
October 29, 2024
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన భాగం గుండె. ప్రత్యేకమైన కండరాలు గుండెలో నిరంతరం పనిచేస్తుంటాయి. గుండె అనేది ఛాతిలో ఎడమవైపున ఉంటుంది. గుండెకు సంబంధించి ఏదైనా సమస్య కలిగినప్పుడు గుర్తించటం చాలా మందికి తెలియదు. గుండె జబ్బులకు సంబంధించిన సంకేతాలు అంత సులభంగా బయటపడవు. హార్ట్ ఎటాక్ వచ్చినా.. హార్ట్ సంబంధించిన ఏదైనా పెయిన్ వచ్చిన గుర్తించ‌డం కాస్త క‌ష్ట‌మే.ప్రస్తుతం యువతలో హార్ట్ ఎటాక్ రేటు పెరుగుతోంది. హార్ట్ ఎటాక్ లక్షణాలు మనకు తెలియనంత నిశ్శబ్దంగా ఉంటాయి. మీకు ఈ లక్షణాలు కనిపిస్తే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు, అధిక బరువు లేదా షుగర్, హై బిపి, ఎక్కువ కొవ్వుతో బాధపడుతుంటే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.

గుండె బలహీనంగా ఉన్న సమయంలో కనిపించే కొన్ని లక్షణాలు చూస్తే.. పెద్దగా గురక పెట్టడం, ఊపిరి ఆడటంలో సమస్యలు , ఊపిరి సరిగా ఆడకపోవడం అనేది స్లీప్ అప్నియాకు సంకేతం. ఇలా జరిగితే గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. చాలా మందిలో ఎలాంటి ఉక్కపోత లేకపోయినప్పటికీ..శరీరం నుండి చెమట బయటకు వస్తుంది. కొంత మందిలో ఏసి వంటి చల్లని వాతావరణంలోనూ ఎలాంటి కారణం లేకుండా చెమటలు పడుతుంటాయి. ఇలా చెమటలు వస్తుంటే గుండె పోటు రావడానికి సంకేతం.గుండె సంబంధిత జబ్బులకు దగ్గు అనేది సంకేతం కాకపోయినప్పటికీ ఒక్కో సందర్భంలో దగ్గుతున్న సమయంలో శ్లేష్మం గులాబీ రంగులో ఉంటే మాత్రం మీ గుండె పనితీరులో తేడా ఉన్నట్లు గమనించాలి.

these signs show that your heart is weak

గుండె స్పందన అప్పుడప్పుడు పెరుగటం లేదా తగ్గటం వంటివి చోటు చేసుకుంటుంటాయి. గుండె కొంత వేగంగా కొట్టుకోవడం సహజం. అయితే మీ గుండె కొన్ని సెకన్ల కన్నా ఎక్కువగా కొట్టుకుందని మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.. మీ ఎడమ చేయి తరచుగా నొప్పి వేస్తుంటే.. ఈ చేతుల నొప్పి ఛాతీ నొప్పి వరకు వ్యాపించడం కూడా గుండె బలహీనంగా ఉందని సూచించే సంకేతాల్లో ఒకటి. గుండె రక్తాన్ని సరిగ్గా ప్రసరణ చేయకపోవటం వల్ల పాదాలు, కాళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ గుండెకు తగినంత వేగంగా రక్తం సరఫరా కాలేనప్పుడు, రక్తం సిరల్లోకి తిరిగొచ్చి వాపునకు గురవుతుంది. గుండె బలహీనంగా ఉండటం వల్ల మూత్రపిండాలు శరీరం నుండి అదనపు నీరు మరియు సోడియంను తొలగించడం కష్టతరం అవుతుంది. దీని వల్ల మీ పాదాలు మరియు కాళ్లు వాపుతో కనిపిస్తాయి. ఈ ల‌క్ష‌ణాల‌లో మీకు ఏది క‌నిపించిన కూడా ఏ మాత్రం అశ్ర‌ద్ద చేయ‌కుండా వైద్యుడిని సంప్ర‌దించాలి.

Tags: heart healthweak heart
Previous Post

అష్టైశ్వ‌ర్యాలు క‌లిగి ఆర్థిక స‌మ‌స్య‌లు పోవాలంటే.. ఇలా చేయాలి..!

Next Post

స్వార్థ‌ప‌రుడిని గుర్తించ‌డం ఎలా.. వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.