Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రాత్రి భోజ‌నాన్ని ఏ స‌మ‌యంలోగా చేస్తే మంచిది..?

Admin by Admin
October 27, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా ప్రస్తుతం చాలామంది రాత్రిపూట ఆహారాన్ని చాలా ఆలస్యంగా తీసుకుంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని వైద్యనిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల శ‌రీర మెటబాలిజం దెబ్బతింటుందని వారు అంటున్నారు. అలాగే అధిక బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుందని, దీంతో డయాబెటిస్, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని వైద్యులు ఎప్పుడూ చెబుతుంటారు.

అయితే రాత్రిపూట ఏ సమయంలోగా భోజనం చేయాలని చాలామంది సందేహిస్తుంటారు. ఇందుకు డైటిషియన్లు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట భోజనాన్ని 8 గంటలలోపు ముగిస్తే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఉండాలని వారు అంటున్నారు. ఇలా ఉండడం వల్ల మనం తిన్న ఆహారం నిద్రించే లోపే జీర్ణమైపోతుంది. దీంతో మనం పడుకున్న వెంటనే మన శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. దీనివల్ల రోగాల బారిన‌ పడకుండా ఉంటారు. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, మ‌లబద్ధకం, అజీర్ణం, అసిటిటీ, కడుపు ఉబ్బ‌రం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

what is the best time to finish your dinner

అలాగే శరీరం మెటబాలిజం క్రమబద్ధీకరించబడుతుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు. గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఎవరైనా సరే రాత్రిపూట భోజనాన్ని 8 గంటల లోపే ముగించాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనాన్ని 7 గంటలకు తింటే చాలా మంచిదని వారు అంటున్నారు. దీంతో 9 గంటల వరకు నిద్రించవచ్చు. ఉదయం 5 లేదా 6 గంటలకు నిద్ర లేవవచ్చు. ఇలా దినచర్యను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు రోగాలు కూడా రాకుండా ఉంటాయని వారంటున్నారు. కనుక రాత్రి భోజనం విషయంలో ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించాలని వారు సూచిస్తున్నారు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని వారు అంటున్నారు.

Tags: dinner
Previous Post

Silver Ring : దుష్ట శ‌క్తుల ప్ర‌భావం పోవాలంటే.. ఆర్థిక స‌మ‌స్య‌లు త‌గ్గాలంటే.. ఈ ఉంగ‌రాన్ని ధ‌రించాలి..

Next Post

Dishti : రాళ్ల ఉప్పు, నిమ్మ పండు, ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పోతాయి..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

food

Paneer Mushroom Dum Biryani : ప‌నీర్‌, మ‌ష్రూమ్ ద‌మ్ బిర్యానీ.. ఇలా చేసి చూడండి.. ఎంతో బాగుంటుంది..!

by D
March 12, 2023

...

Read more
food

Mushroom Pulao : పుట్ట‌గొడుగుల‌తో పులావ్‌ను ఇలా చేస్తే.. ఒక్క ముద్ద ఎక్కువే తింటారు.. ఎంతో రుచిగా ఉంటుంది..!

by Editor
February 9, 2023

...

Read more
పోష‌కాహారం

పోషకాల గ‌ని న‌లుపు రంగు కిస్మిస్ పండ్లు.. వీటిని తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

by Admin
July 6, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

by Admin
November 26, 2024

...

Read more
jobs education

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..!

by Peddinti Sravya
October 21, 2024

...

Read more
home gardening

Betel Leaves Plant : త‌మ‌ల‌పాకు మొక్క‌కు వీటిని వేయండి.. ఆకులు బాగా వ‌చ్చి మొక్క ఏపుగా పెరుగుతుంది..!

by Editor
July 12, 2023

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.