Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఇది చైనా న్యూమరాలజీ….మీ పేరు ఆధారంగా మీ జాతకాన్ని మీరే చూసుకోండి. ఇప్పడు ఇది మాంచి ట్రెండింగ్ లో ఉంది.!?

Admin by Admin
February 8, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు? తిధులు, నక్షత్రాలూ…? ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా ట్రై చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల విధానాన్ని ఈ అంకెల ద్వారా అంచనావేసి చెబుతారట. ( షరతులు వర్తిస్తాయ్).

ఉదాహరణకు: అనిల్ (ANIL) అనే వ్యక్తి పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో న్యూమరాలజీ ప్రకారం పరీక్ష చేద్దాం. A=1, N=5, I=1, L=3 . వీటి మొత్తం కలపండి. 1+5+1+3=10. మీకు మొత్తం రెండంకెల సంఖ్య వస్తే వాటిని రెండుగా వేరు చేసి కలపండి. 10= 1+0= 1. ఇప్పుడు ‘1’ అంకె ప్రకారం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం.

1 మీరు ఎంతో ధైర్యం కలవారు. మీకు ఎదురయ్యే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి ఎదుర్కోగల సత్తా మీ సొంతం. ఎంతో నమ్మకంతో ఆ సమస్యలకు ఎదురెళ్ళి విజయం సాధిస్తారు. 2. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. సొంత విశ్వాసం చాలా తక్కువ. దానివల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఇతర కారణాల వల్లా సమస్యల్లో పడతారు. 3. ఎలాంటి పనైనా సరే కష్టపడి సాధిస్తారు. మీకున్న తెలివితేటల వల్ల ఇతరుల కంటే ముందుగా ఆ పనిని పూర్తిచేసి ముందుకు సాగుతూ, ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

find your lucky number and their future using numerology

4. తొందరగా ఎవరితోనూ కలవలేరు, మాటలు కలుపలేరు. ఒకసారి వారు మీకు దగ్గరైన తర్వాత వారికోసం ఏం చేయడానికైనా సరే ఆలోచించరు. 5. చాలా తెలివైనవారు, చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలో వెంటనే పూర్తిచేస్తారు, ఎలాంటి వాయిదా వేయకుండా తక్కువ టైంలో పూర్తిచేసి రిలాక్స్ గా ఉంటారు. 6. మీతో పాటు మీ చుట్టూ ఉండేవారు గౌరవంగా ఉండేలా ఆదేశాలిస్తారు. అలాంటి సమయంలో మీరు మిమ్మల్ని నియత్రించుకోలేరు. మీ జీవితంలో అనవసరమైన దుబారా ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు.

7. మీరు కొత్తదనాన్ని స్వాగతిస్తారు. మీకే తెలియని ఓ క్రియేటర్ మీలో ఉన్నాడు. కళలంటే మీకు చాలా ఆసక్తి. పాత పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడరు. 8. మీకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బంధాలు, బాధ్యతలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. 9. ఈ నెంబర్ వచ్చినవారికి ఉన్నట్లుండి కోపం వస్తుంది, ఆ తర్వాతే వెంటనే కూల్ అయ్యి, మాములుగా అందరితో కలిసిపోతారు. ఎలాంటి పనైనా సరే అది పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు. అయితే ఇంకెందుకు ఆలస్యం మీ సంఖ్యాబలం ఎలా ఉందో మీరూ తెలుసుకోండి.

Tags: numerology
Previous Post

జ్యోతిక, నగ్మా ఇద్దరు సిస్టర్లు అని తెలుసా..ఎలానో చూడండి !

Next Post

“సినిమా బాగుంది..కానీ ఎందుకు ప్లాప్ అయ్యింది..?” అనిపించే 10 తెలుగు సినిమాలు ఇవే..! మీకు అలాగే అనిపించిందా?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.