న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఈ నంబ‌ర్ల‌ను దుర‌దృష్ట‌మైన‌విగా భావిస్తారు..!

న్యూమరాలజీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఫాలో అయ్యే శాస్త్రం. ఆయా దేశాల్లో ప్రజలు విశ్వసించే న్యూమరాలజీ గురించి తెలుసుకుందాం… ప్రతి సంస్కృతికి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. వాటిలో న్యూమరాలజీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. చైనీయులు 4 వ సంఖ్యను చాలా దురదృష్టవంతంగా భావిస్తారు, ఎందుకంటే ఇది మరణం అనే పదానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. వారు దానిని రాకుండా తప్పించుకుంటారు. దీనికోసం న్యూమరాలజీ నమ్మేవారు ధనాన్ని కూడా వెచ్చిస్తారు. అపార్ట్‌మెంట్లు లేదా షాపింగ్ కాంప్లెక్స్‌లలోని ఫ్లోర్ నంబర్లు, … Read more

మీ పేరు(NAME) ప్ర‌కారం మీ న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ఎంత‌? దాని ఫ‌లితం ఏంటి??

STEP-1: న్యూమ‌రాల‌జీ నెంబ‌ర్ ను తెలుసుకోవాలంటే….. మొద‌ట‌గా A,B,C,D……Z వ‌ర‌కు రాయాలి. వ‌రుస‌గా వాటికి 1,2,3….9 వ‌ర‌కు నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోవాలి.! 9 వ‌ర‌కు ఇచ్చి మ‌ర‌ల 1 నుండి స్టార్ట్ చేయాలి. ఇలా నెంబ‌రింగ్స్ ఇచ్చుకుంటూ పోతే…. 1– A, J, S 2– B, K, T 3– C, L, U 4– D, M, V 5– E, N, W 6– F, O, X 7– G, P, … Read more

ఇది చైనా న్యూమరాలజీ….మీ పేరు ఆధారంగా మీ జాతకాన్ని మీరే చూసుకోండి. ఇప్పడు ఇది మాంచి ట్రెండింగ్ లో ఉంది.!?

మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు? తిధులు, నక్షత్రాలూ…? ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా ట్రై చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల … Read more