Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

త్వరలోనే “యుగాంతం” అంట!..”భారతదేశంలో” నెలకొన్న ఇవే దానికి “ఆధారాలు”!

Admin by Admin
February 13, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

త్వరలో యుగాంతం ? ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతుంది.దానికి ముగింపు ఏంటనేది అన్ని సార్లు తెలియక పోవచ్చు,అయితే ఒక కథ మాత్రం అది అంతం తెలియని ప్రస్థానం లా ఏళ్లుగా సాగిపోతుంది. కాలాన్ని కరవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రమాణాలల్లో ఒదగని దాని చరిత్ర మనిషిని ఊరిస్తూనే ఉంది,కొత్త కొత్త వాదనలకు తెరలేపుతూనే ఉంది.అదే యుగాంతం. దీనిపై ప్రపంచంలో వస్తున్న వాదనల్లో ఏ ఒక్కటి నిజం కాలేదు,కానీ విశ్వంలో కొన్ని చోట్ల యుగాంతానికి సంబంధించి కీలకమైన ఆధారాలున్నాయని,..వాటి ఆధారంగానే అంత ప్లాన్ జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు.అవేంటో ఒక సారి తెలుసుకోండి.

ఆది ఉంటె అంతం ఉంటుంది. సృష్టి ఉంటె వినాశనం ఉంటుంది. పుట్టుక ఉంటె మరణం కచ్చితంగా ఉంటుంది . పుట్టినవారికి మరణం తప్పదు,మరణించిన వారికి జన్మము తప్పదు. కానీ ఇవాళ ఉంటె రేపు ఉండి తీరాలని లేదు.అన్ని గ్రహాల్లాగానే భూమికి కూడా వయస్సు ఉంటుంది,శాస్త్రవిజ్ఞానం సైతం ఈ విషయాన్ని ద్రువీకరిస్తుంది.కానీ అది ఎంత అనేది వేరే వేరే మతాల్లో,వేరే వేరే గ్రంధాల్లో భూమి వయస్సును చాలా మంది అంచనా వేశారు. మహా ప్రళయం ఎపుడు సంభవిస్తుందో దానికి ఉదాహారణలతో సహా మన హిందూ సంప్రదాయం లో చాల గ్రంధాల్లో ప్రస్తావించారు,దీని గురించి మన పూర్వికులు సైతం అవగాహన వుంది అన్నది సత్యం. తమకు మహా ప్రళయం తేదీ తెలుసు అని చాల మంది చెబుతూ వస్తున్నారు,అంటే వీరికి ప్రపంచం అంతమయ్యే తేదీ తెలుసు అని అర్ధం.

end of the world is true or what

ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? నిజమే అని నమ్మాలా? లేక అంధవిశ్వసం అని కొట్టిపారేయాల?,లేదంటే ఈ విషయం పై శోధించాలా. కొన్ని కొన్ని చోట్ల శిలలపై భూమి అంతానికి సంబందించిన,హెచ్చరికలు కనిపించడం,దేవాలయాలు దేవుడి ప్రతిమలో మహా ప్రళయానికి కౌన్ డౌన్ ఆ ?దీన్ని నమ్మొచ్చా ?.ఒక వేళా ఈభవిష్యవాణి నిజమైతే ఏమోవుతుంది. భూమి వయస్సు 4.543 బిలియన్ల వయస్సు ఉంటుంది అని శాస్త్రవిజ్ఞానం చెబుతుంది,ప్రతి గ్రహం లాగానే …… మన భూమికి కూడా నిశ్చితమైనవయస్సు ఉందని అంటుంది.ఆధ్యాత్మికత అదే బోధిస్తుంది,ఇందుకు ప్రమాణాలు కూడా భూమిపై ఉన్నాయని చెబుతుంది.అవి ఎక్కడ? వాటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది?. దేవ భూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ విధవర్గట్ దగ్గర దట్టమైన అడవుల మధ్య ఈ గుహ పౌరాణిక కాలం నాటిదిగా భావిస్తారు,యుగపరివర్తనకు భూమి అంతానికి సంబందించిన సాక్ష్యాలు ఇదే గుహల్లో ఉన్నాయని నమ్ముతారు.

Tags: end of the world
Previous Post

మీరాత్రి భోజ‌నంలో వీటిని భాగంగా చేసుకుంటే…..అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు.!

Next Post

స్త్రీలు తమకు బాగా నచ్చిన మగవారితో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.